Home » LIC SCHOLARSHIP
స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకునేవారు ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకున్నట్టు ప్రూఫ్, అకడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించాలి. విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండి ఉండాలి. కరోనా సమయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు.