Home » Lice
తలలో పేను కుట్టిందంటే..ఆటోమేటిగ్గా మనం ఎంతటి పనిలో ఉన్నా..మన చేయి పేను కుట్టిన చోటికి పోవాల్సిందే..గోక్కోవాల్సిందే. తల్లో పేలు పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు..వినటానికి ఇది పెద్ద సమస్య కాకపోయినా..అనుకున్నంత చిన్న సమస్య అయితే మాత్రం కాదు. కానీ తల