Home » Licence of Six Private Hospitals
మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ కొరడా ఝళిపించింది. ఆరు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆస్పత్రుల లైసెన్స్‌ను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది.