Home » Lick Spit
ప్రధాని నరేంద్ర మోదీని దూషించినందుకు ఓ యువకుడిపై దాడి జరిగింది. జార్ఖండ్‌లోని ధన్బాద్లో ముస్లిం యువకుడు మోదీని దుర్భాషలాడాని ఆరోపిస్తూ బీజేపీ కార్యర్తలు దాడికి దిగారు.
ఓ మహిళ రెండో వివాహం చేసుకుందని కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలంతా ఉమ్మి వేస్తే దాన్ని ఆమె నాకాలని...రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు.
Dalit Man Forced To Lick Spit and Drink Urine by Panchayat : టెక్నాలజీలో దూసుకుపోతున్నాం అని చెప్పుకునే ఈకాలంలో కూడా ఇంకా కులాలు…మతాలు,అంటరానివారంటూ వివక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ఎవరి పుట్టుకలు ఎవరి చేతుల్లోను ఉండవు. అటువంటిది దళితులుగా పుట్టారని వారిపై వివక్షలు చూపించటం