-
Home » licking cups
licking cups
Sushi Terrorism: కప్పులు ఎంగిలి చేస్తూ రెస్టారెంట్లో పాడు పని.. జపాన్ యువకుడికి గట్టిగానే పడింది పిడి
June 11, 2023 / 12:47 PM IST
రెస్టారెంటుకి వచ్చిన యువకుడు.. చుట్టు పక్కల ఎవరైనా వస్తున్నారా చూస్తూ అక్కడి కప్పులను నాకుతూ తిరిగి అక్కడే పెడుతున్నాడు. అంతే కాకుండా.. పక్కన ఉన్న ఆహార పదార్థాలను కూడా తన ఎంగిలిని అంటిస్తూ పాడు చర్యలకు పాల్పడ్డాడు