Home » Liechtenstein
స్వేచ్చా స్వాతంత్ర్యాలు..అనేవి ఏ దేశానికైనా గర్వకారణాలు. దేశ జాతి యావత్తు జరుపుకునే జెండా పండుగ. మువ్వన్నెల జెండా పండుగ జరుపుకోవటానికి భారతదేశం సిద్ధమైంది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న ప్రతీ భారతీయులు మువ్వన్నెలతో మురిసిపోతున్నారు.
ఆ దేశపు పార్లమెంట్ లో భూకంప బీమాపై వాడీ వేడీగా చర్చ జరుగుతోంది. సభ్యులంతా చర్చలో నిమగ్నమయ్యారు. పార్లమెంట్ సభ్యులు భూకంప బీమాపై ప్రసంగిస్తున్నారు. ఇంతలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో సభ్యులంతా షాక్ అయ షేక్ అయ్యారు.