-
Home » life change
life change
Bipin Rawat : బిపిన్ రావత్ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం
December 10, 2021 / 04:00 PM IST
అగ్గిపెట్టె సమాధానం..బిపిన్ రావత్..జీవితాన్నే మార్చేసింది. దేశానికి గొప్ప సైనికుడిని అందించింది. సైనికుడి కుమారుడైన రావత్.. తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.