Home » Life Choices
మీరు జీవితంలో ఫస్ట్ ఛాయీస్ దేనికి ఇస్తారు రిలేషన్షిప్ లేదా కెరీర్. అదే మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. ఏదేమైనా రెండూ సమానమే. కాకపోతే రిలేషన్షిప్, కెరీర్ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం మన వ్యక్తిగత నిర్ణయం.