Home » LIFE ON MARS
గత నెలలో మార్స్ ఉపరితలాన్ని తాకిన తర్వాత నాసా రోవర్.. ఇప్పుడు అధికారికంగా అక్కడి జీవంపై పరిశోధన మొదలుపెట్టింది. పురాతన గ్రహాంతర జీవన ఆధారాల కోసం వెతకడం ప్రారంభించింది.
Life On Mars : అంగారకుడిపై ఏలియన్స్ ఉన్నారా? భూగ్రహం మాదిరిగానే రెడ్ ప్లానెట్ (మార్స్) పై కూడా ఏదైనా జీవం ఉండి ఉండొచ్చునని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. అంగారకుడిపై భూగర్భ సరస్సుల్లో ఏలియన్స్ జీవం దాగి ఉందంటూ సైంటిస్టులు బయటపెట్టేశారు. అంగారక