Home » Life Stories
ఒక ఆంథాలజీ జానర్ సినిమా. ఆరు వేరు వేరు కథలను చూపించి చివరికి వాటన్నిటిని ఒకే కథలోకి తీసుకొచ్చారు.
అక్జన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వంలో ఈ #లైఫ్ స్టోరీస్ సినిమా రాబోతుంది.