Home » Life Time Achievement award
చిరంజీవి చేసిన కృషిని గుర్తించి 'జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసారు.
సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ లో మ్యూజిక్ డైరెక్టర్ కోటికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.
సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.