-
Home » lifestyle changes
lifestyle changes
మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !
ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవటం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలు , గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాలను ఎంచుకోవాలి.
Reduce Cholesterol Levels : శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గించుకోవాలంటే ?
అదనపు బరువు అధిక కొలెస్ట్రాల్‌కు దోహదం చేస్తుంది. చిన్న చిన్న మార్పులు చేయాలి. చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. పాప్‌కార్న్ వంటి వాటిని అల్పాహారంగా తీసుకోండి. తీసుకునే కేలరీలను ఎప్పటికప్పుడు అంచనా వేయండి.
Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే జీవనశైలి మార్పులు !
ధూమపానం మానేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ కుటుంబంలో లేదా కార్యాలయంలో ఎవరైనా ధూమపానం చేస్తే, ధూమపానం మానేయమని వారికి సూచించండి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండండి.
Summer Sweat : వేసవిలో అధిక చెమట ఎందుకుపడుతుంది? అధిక చెమటలను ఆపాలంటే !
హైపర్హైడ్రోసిస్తో పాదాలు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతం కాబట్టి, ఓపెన్-టోడ్ బూట్లు ధరించడం , వ్యాయామం చేసేవారు కాళ్లకు మెష్-ఆధారిత బూట్లను ధరించటం వల్ల బ్యాక్టీరియా, దుర్వాసన మరియు చెమట పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది.