Home » lift 6-month quota
కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండగా.. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ పొందే 75 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరు నెలల రేషన్‌ను ఒకేసారి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ ద్వారా ఆహార ధాన్యాలచను తీసుకునేవాళ్లు ఒకేసారి ఆరు నెలలకు సరిపడ�