lifting of

    పోటెత్తుతున్న వరద : శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత

    October 24, 2019 / 03:49 AM IST

    కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల వరకు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 79 వేల 830 క్యూ సెక్కుల నీటిని నాగార్జున సాగర్‌ వైపుకు వదిలారు. గంట గంటకు వర

10TV Telugu News