‘బ్లాక్ హోల్’ గురించి పరిశోధనలు జరుపుతున్న అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. బ్లాక్ హోల్ దగ్గర వినిపించే శబ్దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
అంతరిక్షం నుంచి కొద్ది రోజులుగా తమకు రేడియో సిగ్నల్స్ అందుతున్నట్లు సైంటిస్టులు వెల్లడించారు. ఈ సిగ్నళ్లు గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీతో భూమిని చేరుతుండటం ఆశ్చర్యకరం. వచ్చి పోతుండటమే కాకుండా నిర్ణీత సమయానికి రిప�