Home » Lightmen
లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు, లైట్ మన్ లకు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర సరుకులు, మాస్క్ లు పంపిణీ చేశారు. 400 మంది సినిమా కార్మికులకు బియ్యం, పప్పు�