Ligtening lamp

    దీపావళి రోజు నువ్వుల నూనె వాడితే..కలిగే లాభాలు

    October 25, 2019 / 02:08 AM IST

    దీపావళి అంటే దీపాల పండుగ. ఈ పండుగ రోజు ప్రతొక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ప్రతి రోజు కొన్ని పనులు చేస్తే..ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చని పండితులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందామా?  దీపావళి పండుగ రోజున ఉదయాన్నే నువ్వుల నూ�

10TV Telugu News