likly to resign

    జనసేనకు మరో షాక్ : గుడ్ బై చెప్పే యోచనలో బాలరాజు 

    November 2, 2019 / 04:16 AM IST

    జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు గుడ్ బై చెప్పే యోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోలీసులు చేసిన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు.  ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్‌ �

10TV Telugu News