Home » LIME CULTIVATION
వేసవికాలంలో కాయ దిగుబడిని పెంచడానికి అక్టోబరు - నవంబరులో చెట్లను వాడుకు తీసుకురావాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మల్లో పిండిపదార్థాలు ఎక్కువగానూ, నత్రజని మోతాదు తక్కువగానూ ఉండాలి.
గాలిలో తేమ తక్కువగా ఉండి పొడివాతావరణం కలిగిన నేలల్లో నిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో నిమ్మసాగు అంతమంచిదికాదు.