lime green puppy

    వైరల్ : చిలక పచ్చ రంగులో పుట్టిన కుక్క పిల్ల

    January 18, 2020 / 05:26 AM IST

    నార్త్ కరోలినాలో ఓ మహిళా తెలుపు రంగులో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటున్నట్లు, దాని పేరు జిప్సీ అని తెలిపింది. ఆ పెంపుడు కుక్క చిలక పచ్చ (నియాన్) రంగులో ఉన్న కుక్క పిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు కుక్క పిల్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల�

10TV Telugu News