Home » limited effectiveness
భారత్లో కనుగొన్న డబుల్ ముట్యేట్ వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా mRNA వ్యాక్సిన్లు సత్తా చాటలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్, మోడెర్నా వ్యాక్సిన్ల సమర్థత పరిమిత స్థాయికి తగ్గిపోయిందని తెలిపింది.