Home » Linder School of Business
అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణించాడు. హైదరాబాద్కు చెందిన ఈ విద్యార్ధి మరణానికి గల కారణాలు తెలియలేదు. కాగా ఏడాది ప్రారంభంలోనే 4 భారతీయ విద్యార్ధులు మరణించడం సంచలనం కలిగిస్తోంది.