Home » lineman
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన ఓ ఇంటి యజమాని కరుణాకర్ విత్యుత్ బిల్లు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో లైన్ మెన్ నరేష్.. కరుణాకర్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్న టైం వచ్చేసింది. కరె�