-
Home » lineman cuts power
lineman cuts power
UP Lineman : పోలీసులపై లైన్మెన్ ఆగ్రహం .. ఎస్పీ సహా పోలీసులందరికి చెమటలు పట్టించేశాడుగా..!
May 30, 2023 / 11:30 AM IST
విద్యుత్ శాఖలో పనిచేసే ఓ లైన మెన్ కు పోలీసులపై పట్టరాని కోపమొచ్చింది. మీకు చెమటలు పట్టించకపోతే నేను లైన్ మెన్ నే కాదనుకున్నాడు. ఆ తరువాత అతని కోపానికి జిల్లా ఎస్పీతో సహా జిల్లా పోలీసులందరికి చెమటలు పట్టాయి. ఇంతకూ అతనేం చేశాడంటే..