Home » Linga Bhairavi Temple
లింగ భైరవి దేవి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు చేసింది.
ఇషా సద్గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తుంది. తాజాగా ఈ ఆలయానికి విచ్చేసిన తమన్నా కాషాయ రంగు చీరలో అమ్మవారికి పూజలు నిర్వహించింది. ధ్యానం చేసింది. ఆలయంలో తమన్నా పూజలు, లింగభైరవి అమ్మవారి గురించి చెప్పిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చే�