Home » lingalapadu
ఓ దున్నపోతు.. కాపురంలో చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య వివాదాన్ని రేపింది. ఇద్దరి మధ్యా తలెత్తిన గొడవ కాసా భార్య కాళ్లనే నరికే స్థాయి వరకూ వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని లింగాలపాడు గ్రామంలో మంగళవారం (మార్చి 13)న జరిగిం�