Home » lingojiguda division bypoll
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ కోసం టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ�