Home » Linking PAN - Aadhaar
మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేయకపోతే వెంటనే మీ ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోండి. లేదంటే.. ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయలేరు. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉందని ఐటి విభాగం స�