Home » Lion Air
SpiceJet Pilots : ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పైస్‌జెట్‌లో పనిచేస్తున్న 90 మంది పైలట్లపై వేటు వేసింది.