Home » lion in birthday party
జన్మదిన వేడుకలంటే స్నేహితులు కుటుంబ సభ్యులే వస్తుంటారు. కానీ ఓ ప్రముఖ మహిళ మాత్రం తన జన్మదిన వేడుకలకు ఏకంగా మృగరాజునే తీసుకొచ్చింది. దానిని కుర్చీలో కూచోబెట్టి చైన్లతో కట్టేసింది. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మ�