Home » Lion Kills
తిరుపతి జూ పార్క్ లో దారుణం జరిగింది.
సింహాలు ఉండే ఎన్ క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో ఆ వ్యక్తిని సింహం చంపేసింది.