Home » Lione
ఒక్కోసారి సింహం, పులి లాంటి జంతువులు జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుంటాయి. గతంలో ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలుసైతం కోల్పోయారు. తాజాగా ఓ సింహం విద్యుత్ వెలుగుల్లో జరుగుతున్న పార్టీలోకి చొరబడింది. ఇంకేముంది ..