Home » liones
PM Modi: ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలోని గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. అందులో భాగంగా ఆయన లయన్ సఫారీ చేశారు. కెమెరా పట్టుకొని సింహాల ఫొటోలను తీశారు. ఇందుకు స�