-
Home » lipstick plant
lipstick plant
Lipstick Plant : అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఏళ్ల తర్వాత ‘లిప్‌స్టిక్’ మొక్కను కనుగొన్న శాస్త్రవేత్తలు
June 6, 2022 / 03:52 PM IST
పరిశోధకులు అత్యంత అరుదైన ‘లిప్‌స్టిక్’ మొక్కను కనుగొన్నారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(BSI) పరిశోధకులు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఈ అత్యంత అరుదైన ఇండియన్ లిప్ స్టిక్ ప్లాంట్ అని పిలువబడే ‘లిప్‌స్టిక్’ మొక్కను కనుగొన్నారు.