Home » liquid cannabis
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్విడ్ గంజాయిని రవాణా చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో కొత్తరకం గంజాయి దందా బయటపడింది. గంజాయిని లిక్విడ్ రూపంతో తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకువచ్చి చిన్న బాటిల్స్ లో నింపి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. బిర్యానీ ఫ