Home » liquid soap
కరోనా వైరస్ను కేరళ చాలా తెలివిగా ఎదుర్కొంటోంది. ఈ ప్రాణాంతక వైరస్ను కంట్రోల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. రీసెంట్ గా కేరళ పోలీసులు డ్యాన్స్ చేస్తూ.. చేతులు కడుక్కొవాలని, శానిటైజర్ వాడాలని ప్రజలకు అవగాహన కల�