Home » List of phones of October 2022
Upcoming 5G Phones : 2022 ఏడాదిలో ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇంకా కొన్ని 5G స్మార్ట్ ఫోన్లు లాంచ్కు రెడీగా ఉన్నాయి. మీరు చదివింది నిజమే. గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7 Series)ను అక్టోబర్లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది.