Home » List of restrictions
కోవిడ్ -19 సెకండ్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించింది. మే 19 నుంచి జూన్ 1 ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.