Home » liter of petrol
బీఎస్ – 6 వాహనదారులకు గమనిక. వాహన ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ నిల్వ ఉండాలి. ఇంధనం లేకపోతే..ట్యాంకు నుంచి పెట్రోల్ పంపింగ్ కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న BS-4 వాహనాల్లో ఈ తరహా వ్యవస్థ లేకపోవడంతో ట్యాంకులో ఉన్న పెట్�