Home » Lithuania
ఓ వ్యక్తి కడుపులో ఇనుప వస్తువులను డాక్టర్లు గుర్తించారు. లిత్వేనియాలో ఓ వ్యక్తి కడుపులో కేజీ స్క్రూలు, బోల్టులను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటికి తీశారు.