Home » Little Hearts Collections
యూత్ ఫుల్ లవ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. (Little Hearts)
మౌళి తనుజ్, శివాని నగరం జంటగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా అనుష్క ఘాటీ సినిమాని మించి కలెక్షన్స్ సాధించింది.(Little Hearts)