Home » Live Caller ID feature
TrueCaller ID Feature : ఐఫోన్‌లోని ట్రూకాలర్ ఆండ్రాయిడ్‌లో మాదిరిగా లేదు. ప్రైవసీ, యాక్సెస్ సమస్యల కారణంగా యాప్ పాపులర్ ఫీచర్లు కాలర్ ఐడీ యాప్‌లో కనిపించలేదు. గత ఏడాదిలో ట్రూకాలర్ కొత్త అప్డేట్ను విడుదల చేసింది.
TrueCaller ID Feature : ట్రూ కాలర్ వాడే ఐఫోన్ (iPhone Users) యూజర్లకు అలర్ట్.. ట్రూకాలర్ యాప్‌లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. లైవ్ కాలర్ ఐడీ (Live Caller ID) ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?