Home » live cricket score updates
తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధించింది. 50 ఓవర్ల ఫార్మాట్ లో భారత్ బోణీ కొట్టింది. తొలి పోరులో ఇంగ్లాండ్‌ను 66 పరుగుల తేడాతో ఓడించింది.