-
Home » Live Fish Stuck
Live Fish Stuck
అరెరే పాపం..! వలలో నుంచి ఎగిరి నోట్లోకి దూరిన చేప.. గొంతులో ఇరుక్కొని నరకయాతన.. వైద్యుల వద్దకెళ్తే..
March 13, 2026 / 11:12 AM IST
Live Fish Stuck In Fisherman Throat : ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. చేపల వల తీస్తుండగా.. ఓ చేప పిల్ల ఎగిరి మత్స్యకారుడి నోట్లోకి దూరింది. దీంతో ఆ మత్స్యకారుడు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు.