Home » live on tv as 5.8m earthquake
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఓ టీవీ షోకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో భూకంపం వచ్చింది. ఆమె వెల్లింగ్టన్లోని పార్లమెంట్ బిల్డింగ్లో ద ఏఎం షోకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు &nb