-
Home » Living Political Leaders Names
Living Political Leaders Names
పథకాలకు జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దు.. తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..
August 1, 2025 / 08:45 PM IST
ఉంగలుడన్ స్టాలిన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని షణ్ముగం కోర్టులో సవాల్ చేశారు.