Loa loa

    కంట్లో నులిపురుగులా? ఎవరిలో వస్తాయి? లక్షణాలేంటి? చికిత్స ఉందా?

    February 12, 2021 / 11:25 AM IST

    Parasitic Worm In Your Eyes : మీ కంట్లో ఏదో అడ్డుపడినట్టుగా అనిపిస్తోందా? మంటగా అనిపిస్తుందా? ఏదైనా నలక పడిందిలే అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అది కంటి నులి పురుగు కావొచ్చు.. పరాన్న జీవి నెమటోడ్ అనే పురుగు మీ కంట్లో తిష్టవేసి ఉండొచ్చు. సాధారణంగా నులి పురుగుల�

10TV Telugu News