Home » Loan Against Securities
ICICI Bank Loan Against Securities : ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు పొందిన కస్టమర్ల కోసం (Loan Against Securities -LAS) డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ �