Home » loan moratorium
Loan moratorium: రుణాల మారటోరియం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ పిటిషన్‌ప
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెలవారీ రుణ వాయిదా (EMI) చెల్లింపుల మీద 3 నెలల మారటోరియం విధించింది. ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్ బ్యాంక్�