Home » Loan Recovery Agents
రుణ గ్రహీతల నుంచి రుణ వసూలు విషయంలో రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఆర్ బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకులు, రుణ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.